unboxing video.... BROTHER INNOV-IS A150 swing machine..

Аватар автора
Технические решения для экономии ресурсов дома
brother a150 unboxing video.. అందరికి నమస్కారం. నా పేరు శ్రీ. మన ఛానల్ కి స్వాగతం. నా ఐడియాస్ అన్ని యూట్యూబ్ లో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ గా వుంది. మన ఛానల్ లో పిల్లలు కి నేర్పించగలిగే కధలు, రంగులు, పొడుపు కధలు, సామెతలు, మొదలైన వీడియోస్ చుసి పిల్లలుకి నేర్పించవచ్చు. ముఖ్యంగా అందరి అందం ఆరోగ్యం గురించి మీకు ఈ ఛానల్లో తెలియచేయబయతాయి. అంతే కాదు వివిధ అన్ని రకాల వీడియోస్ మీరు ఈ ఛానల్ లో చూడవచ్చు. (అంటే టోటల్ ఫ్యామిలీ డ్రెస్ మోడల్స్ & డిజైన్స్, ఆర్ట్ అండ్ క్రెఫ్ఫ్ట్, ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ క్లోత్ పెయింటింగ్ డిజైన్స్, మెహందీ కోన్ డిజైన్స్, బ్లౌజ్ మోడల్స్ అండ్ డిజైన్స్, వంటింటి చిట్కాలు, పేపర్ ఆర్ట్ మొదలైనవి.)

0/0


0/0

0/0

0/0